పాతబస్తీలో కెసిఆర్ కూలీ పనులు

కెసిఆర్ బుధవారంనాడు హైదరాబాద్ నగర శివార్లలోని కాప్రా, మల్కాజిగిరి ప్రాంతాల్లో తాపీ మేస్త్రీగా, హస్పిటల్ వర్కరుగా పని చేసి 10.50 లక్షల రూపాయలు సంపాదించారు. మంగళవారం తొలి రోజు చేసిన కూలీకి ఆయనకు పది లక్షల రూపాయలు వచ్చాయి. వరంగల్ లో తెరాస నాయకుడు విజయరామారావు కూలీ పని చేశారు. నల్లగొండ జిల్లాలో కెసిఆర్ తనయుడు రామారావు కూలీ పని చేశాడు.












Click it and Unblock the Notifications