బాబుకు అస్వస్థత: బాలకృష్ణ పరామర్శ

తీవ్రమైన ఎండలో చంద్రబాబు కొంత కాలంగా ఆయన మీ కోసం యాత్ర నిర్వహిస్తున్నారు. గురువారంనాడు ఆయన మెదక్ జిల్లాలోని శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. దాదాపుగా ఆయన తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో పర్యటించారు. ఎండలు మండిపోతుండడంతో పర్యటన కష్టంగా మారింది. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications