బాబు అస్వస్థతపై లోకేష్ వాకబు

తీవ్ర అస్వస్థతతో చంద్రబాబు సిద్ధిపేట సమీపంలోని దుద్దెడ గ్రామంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు స్వస్థత చేకూర్సడానికి హైదరాబాదు నుంచి వైద్యులను రప్పించారు. శుక్రవారం సాయంత్రానికి కూడా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. అస్వస్థత కారణంగా చంద్రబాబు తన పర్యటనను కుదించుకున్నారు. రెండు రోజుల పాటు రోజుకు ఒక్క పూట మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన శుక్రవారం సాయంత్రం వరంగల్ జిల్లా జనగాం చేరుకుంటారు. సాయంత్రం అక్కడే బస చేస్తారు.












Click it and Unblock the Notifications