బాబు అపార్థం చేసుకున్నారు: రోశయ్య

ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుకు భద్రతను కల్పించడం, ఇతర సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం చేస్తోందని, అవసరమైతే ఆరోగ్య సంరక్షణను కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని, చంద్రబాబు తిరగాలి, కష్టపడాలి, తమను ఓడించాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అన్ని సీట్లలో గెలవబోదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications