ఇసి నోటీసుకు పొన్నాల వివరణ

పాఠశాలలో సభ ఏర్పాటు గురించి తనకేమీ తెలియదని, అంతా స్థానిక నాయకత్వమే చూసుకుందని ఆయన అన్నారు. కొంత మంది కార్యకర్తలు రోడ్డుపై తనను కలిశారని, రోడ్డు మీదనే వారితో మాట్లాడానని, వంద నుంచి వందా యాభై మంది దాకా ఉంటారని, దాంతో సమావేశం లాగా కనిపించి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications