తూగో జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా గుండేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 గురు మరణీంచారు. రహదారిపై ఆగి ఉన్న లారీని కాలిస్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి అన్నవరం బయలుదేరిన కుటుంబంలోని ఐదు ప్రాణాలు కోల్పోవడంతో విషాద వాతావరణం ఏర్పడింది. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications
