మేమే ప్రత్యామ్నాయం: చంద్రబాబు

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెసు పని అయిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆయన అన్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెసు ఓడిపోయిందని, తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయన చెప్పారు. ప్రజల్లో స్పష్టత ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications