ఓటు వేసిన పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు కుటుంబ సమేతంగా జూబిలీహిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో కొంత మంది నిరాశగా వెనుదిరిగిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీంగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెసు రిగ్గింగుకు పాల్పడినట్లు లోకసత్తా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆరోపించాయి.












Click it and Unblock the Notifications