కెసిఆర్ అహంకారానికి బుద్ధి: మంత్రులు

తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంటిమెంటుతో పాటు అభివృద్ధి కూడా కోరుకున్నారనడానికి ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనమని వారన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి రాజశేఖర రెడ్డిని తప్పిస్తారని చెప్పిన కెసిఆర్ నే తెలంగాణ ప్రజలు ఆరు జిల్లాల నుంచి తరిమి కొట్టారని వారన్నారు. ఇప్పటికైనా కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని సరైన పద్ధతిలో నడిపించాలని వారు సూచించారు. కెసిఆర్ తెలంగాణ వాదం తన సొత్తు అన్నట్లు మాట్లాడారని వారన్నారు.












Click it and Unblock the Notifications