చిరు కోసం ఇవివి మిమిక్రీ క్యాసెట్

చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో తెలుగు సినిమా రంగం రెండుగా విడిపోవడం వేగం అందుకుంటోంది. కొంత మంది చిరంజీవిని వ్యతిరేకిస్తుండగా మరికొంత మంది ఆయనను బలపరుస్తున్నారు. చిరంజీవిని ఆసరా చేసుకుని రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నవారు కూడా ఉన్నారు. అటువంటివారు చిరంజీవి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications