పార్లమెంటుకు చెప్పే చేస్తాం: ప్రధాని

అమెరికాతో అణు ఒప్పందంపై వామపక్షాల అనుమానాలనే కాకుండా అందరి అనుమానాలను నివృత్తి చేస్తామని ఆయన చెప్పారు. అణు ఒప్పందంపై ప్రభుత్వం ముందుకు సాగితే మద్దతు ఉపసంహరించుకుంటామని సిపిఎం కార్యదర్శి ప్రకాష్ కారత్ చేసిన ప్రకటనపై ప్రతిస్పందిస్తూ తాము అందర్ని సంతృప్తి పరిచే విధంగా వ్యవహరించగలమని ఆయన అన్నారు. అణు ఒప్పందంపై మాట్లాడాడనికి మొదట నిరాకరించిన ప్రధాని ఆ తర్వాత విలేకరులకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పోయారు.












Click it and Unblock the Notifications
