యూరో కప్ స్పెయిన్ కైవసం

దీంతో 44 సంవత్సరాల తరువాత స్పెయిన్ మొదటిసారి ఓ ప్రతిష్టాత్మక కప్‌ను కైవసం చేసుకుంది. స్పెయిన్ 1964లో చివరిసారి యూరోపియన్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకుంది. ఆ తరువాత 1984లో ఒకేఒక్క సారి ఫైనల్లోకి వచ్చింది. అయితే ఆ ఏడాది యూరో కప్ ఫ్రాన్స్ చేజిక్కించుకుంది. తాజా మ్యాచ్‌లో జర్మనీ ఆటగాళ్లు, ముఖ్యంగా కెప్టెన్ మైకెల్ బల్లాక్ గట్టి పోరాటపటిమ కనబర్చినప్పటికీ స్పెయిన్ డిఫెన్స్‌ను దాటి వెళ్లలేకపోయారు. స్పెయిన్ ఫుట్‌బాల్‌లో తనకు చాలా ఏళ్ల తరువాత వచ్చిన మరుపురాని రోజు ఇదని మ్యాచ్ విజయం అనంతరం ఫెర్నాండో వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications
