బలపరీక్షలో ఓడిన ఆజాద్ రాజీనామా

పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన 17 మంది శాసనసభ్యులు ఆజాద్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో 21మంది సభ్యులు ఉన్న ఆజాద్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని కోల్పోయింది. కాశ్మీర్ లోయలో అమర్నాధ్ యాత్రికుల కోసం వసతి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ పిడిపి కాంగ్రెసుకు మద్దతు ఉపసంహరించుకుంది.












Click it and Unblock the Notifications