అమృతోత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి

ప్రతిభా పాటిల్ కుటుంబ సభ్యులు అంతకు ముందు ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతిభా పాటిల్ కు పూర్ణ కుంభ స్వాగతం లభించింది. ఆ తర్వాత ఆమె ఆలయ ముఖ ద్వారం వద్ద ఎస్పీ భక్తి చానెల్ ను ప్రారంభించారు. ప్రతిభా పాటిల్ కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ప్రతిభా పాటిల్ దంపతులు తమ పెళ్లి రోజును తిరుమల శ్రీవారి సన్నిధిలో గడిపారు.












Click it and Unblock the Notifications