సుబ్బారావుతో అల్లు అరవింద్ భేటి

Allu Aravind
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి బావమరిది, చిత్ర నిర్మాత అల్లు అరవింద్ బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావుతో సచివాలయంలో కలుసుకున్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమంపై, విధివిధానాలపై ఆయన సుబ్బారావుతో చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తులపై కూడా ఆయన సమాచారం అడిగినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని నియోజకవర్గాలపై, పునర్విభజన తర్వాత మారిన నియోజకవర్గాలపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ అనుచరుడు మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మీడియా ప్రతినిధులు నిలదీయడంతో అతను పారిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+