సోమనాథ్ పై బహిష్కరణ వేటు

యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని పార్టీ సోమనాధ్ ఛటర్జీని ఆదేశించింది. అయితే ఆయన అందుకు నిరాకరించి స్పీకరుగా కొనసాగారు. స్పీకర్ పదవి రాజకీయాలకు అతీతమైందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు.












Click it and Unblock the Notifications
