సంజయ్ కు మాన్యత బహుమతి

తాను గానీ, తన భార్య గానీ ఏ విధమైన బంగళా కొనలేదని సంజయ్ దత్ అంటున్నాడు. అయితే దత్ కోసం మాన్యత భవంతి కొన్న మాట వాస్తవమేనని, దాని కోసం 7 కోట్ల రూపాయలు చెల్లించారని అంటున్నారు. ఇది సంజయ్ అధికార నివాసం కానుంది. అంతే కాకుండా మాన్యత దత్ ప్రొడక్షన్స్ కార్యాలయం, పోస్టు ప్రొడక్షన్ స్టూడియో కూడా ఇక్కడే ఉంటాయని చెబుతున్నారు. సంజయ్ కొన్న నిథాని హౌస్ బాంద్రాలోని పాత భవనాల్లో ఒక్కటి.












Click it and Unblock the Notifications