మోడి సూరత్ పర్యటన: మరో బాంబు

పాఠశాలలను, కాలేజీలను, షాపింగ్ మాల్స్ ను, పార్కులను, పబ్లిక్ స్థలాలను మూసేయాలని ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసు కమీషనర్ తెలిపారు. లైవ్ బాంబులు దొరికిన ప్రాంతాల్లో నరేంద్ర మోడి పర్యటించారు. ఆయన పరిస్థితిని సమీక్షించారు. పర్యటన అనంతరం సూరత్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.












Click it and Unblock the Notifications