దేవుడి ఆశీర్వాదాలు మాకే: వైయస్

అంతకు ముందు ఆయన రంగారెడ్డి జిల్లా దిండిగల్ లో మొక్కను నాటి హుడా తలపెట్టిన నాలుగు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. హైదరాబాదులో కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications