దొంగలకు సీట్లిచ్చాం: కెసిఆర్

K Chandrasekhar Rao
వరంగల్: 2004 ఎన్నికల్లో దొంగలకు సీట్లచ్చామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. అసమ్మతి శాసనసభ్యులను ఉద్దేశించి ఆయన ఆ మాటన్నారు. వరంగల్ లో ఆయన శుక్రవారం పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి 600 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

రంజాన్ పర్వదినం సందర్భంగా అన్ని మండలాల్లో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇవ్వాలని ఆయన పార్టీ ప్రతినిధులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇచ్చే విషంయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 12 పార్లమెంటు సీట్లు గెలుస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+