ఎత్తిపోతలకు ఉచిత విద్యత్: వైయస్

గత తెలుగుదేశం ప్రభుత్వ విధానాల వల్ల విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆయన విమర్శించారు. వ్యవసాయం దండుగ అని తెలుగుదేశం పార్టీ అన్నదని, వ్యవసాయం గురించి ఆ పార్టీకి తెలియదని ఆయన అన్నారు. తాము ఎన్నికల ప్రణాళికను మత గ్రంధంగా భావిస్తామని, అందులోని ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి కాకుంటే కాకపోయి ఉండవచ్చునని, అవసరాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ మాట్లాడి హామీలను మర్చిపోవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
