వచ్చే యేడాది తెలుగు సినిమా: వర్మ

Ram Gopal Varma
విశాఖపట్నం: రాంగోల్ వర్మ ఫూంక్ సినిమా తెలుగు వెర్షన్ రక్ష ప్రమోషన్ నిమిత్తం వైజాగ్ వచ్చి మీడియా తో మాట్లాడారు. జగపతిబాబు,కళ్యాణి జంటగా వస్తున్న సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోందని,ఇదో హర్రర్ చిత్రమని చెప్పారు. అలాగే తెలుగు సినిమాలు చెయ్యరా అన్న దానికి స్పందిస్తూ వచ్చే సంవత్సరం స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తానన్నారు. ఇక ఈ సంవత్సరం వీరప్పన్ పై ,మీడియా పై సినిమాలు చేస్తానన్నారు. ఇక రక్షలో ఫూంక్ కన్నా భావోద్వేగాలు కలిగించే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+