హెలికాప్టర్లో వైయస్ చక్కర్లు: బాబు

తాము అధికారంలోకి వస్తే వేరుశనగ రైతుల కోసం ప్రత్యేకంగా కమీషనరేట్ ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అత్యధికంగా వేరుశనగ పంట అనంతపురం జిల్లాలోనే వేశారని, పంట నష్టంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. రైతుల నష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
