యాత్రలో తెలంగాణపై చిరు ప్రకటన

Chiranjeevi
హైదరాబాద్: తాను తెలంగాణలో జరిపే ప్రజా అంకిత యాత్ర సందర్భంగా తెలంగాణపై తమ పార్టీ నేత చిరంజీవి స్పష్టమైన ప్రకటన చేస్తారని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ చెప్పారు. తెలంగాణలో చిరంజీవి యాత్ర ఈ నెల 30వ తేదీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. తమ పార్టీ అధికార ప్రతినిధి సుందరయ్యపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాలడుగు వెంకటరావు చేసిన వ్యాఖ్యలను ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. ఈ మేరకు ఆయన పాలడుగు వెంకటరావుకు ఒక లేఖ రాశారు.

రాజకీయాలు మానేసి వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారని ఆయన అడిగారు. ఎవరి మెప్పు కోసం ఆ విమర్శలు చేస్తున్నారని ఆయన అడిగారు. అధ్యయనశీలి, రాజకీయంగా విలువలు, సంప్రదాయాలు పాటించే పాలడుగు వెంకటరావు చౌకబారు విమర్శలు చేయడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+