పత్రికలపై మంత్రి రోశయ్య చిందులు

ప్రభుత్వ ప్రతిష్ట తీసి తమ మనసులో ఉన్నవారిని అధికారంలోకి తేవడానికి ఇటువంటి వార్తలు రాస్తున్నారని ఆయన అన్నారు. స్ట్రింగర్లుగా ఉన్నవారు, సైకిల్ వేసుకుని తిరిగినవారు పత్రికాధిపతులయ్యారని, సైకిల్ చైన్ ఊడిపోతే మళ్లీ వేసుకుని తన గదిలోకి వచ్చి చేతులు కడుక్కున్నారని, అటువంటివారు ఇటువంటి తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆయన ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈర్ష్యతో తాను ఈ మాటలనడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
