తెలంగాణపై ఏకాభిప్రాయం ఉంది: దేవేందర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న అన్ని శక్తులనూ ఏకం చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశలో తాము పని చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని ముదుకు తీసుకుపోవడాన్ని వేగవంతం చేస్తామని, వచ్చే రెండు, మూడు రోజుల్లో అందుకు సంబంధించిన కార్యక్రమాన్ని వెల్లడిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications