నా ప్రాణాలకు ముప్పు: అమర్ సింగ్

Amar Singh
నొయిడా: తన ప్రాణాలకు ముప్పు ఉందని సమాజ్ వాది పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ అన్నారు. గత వారం తన పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడి బిజెపి, దాని అనుబంధ సంస్ధల పనేనని ఆయన ఆరోపించారు. తన ముంబై పర్యటన సందర్భంగా తనపై దాడి జరిగే అవకాశముందని మీరట్ కు చెందిన ఒక బాలుడు తనకు చెప్పినట్టు ఆయన వెల్లడించారు.

"సైబర్ కేఫ్ లో ఎవరో మాట్లాడుకుంటుండగా ఆ బాలుడు విన్నాడు. అతను నాకు చెప్పడమే కాక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇంటిలిజెన్స్ బ్యూరో, కమిషనర్ ఆఫ్ పోలీస్ కు తెలియజేశాడు" అని అమర్ సింగ్ తెలిపారు. "భోపాల్ సందర్శన సందర్భంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు నా చర్చిల మీద దాడులను ఖండిస్తూ నేను చేసిన ప్రకటనల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సమాజ్ వాది పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి బిజెపి, సంఘ్ పరివార్ ల పనేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+