వైయస్ నోట ఓవైసీ మాట

తెలంగాణపై తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పబోనని, పార్టీ వేదికల మీదనే మాట్లాడుతానని ఆయన అన్నారు. తాను తెలంగాణకు హ్యాండ్ బ్రేక్, లెగ్ బ్రేక్ ఏదీ కానని ఆయన అన్నారు. మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, జెసి దివాకర్ రెడ్డిల వివాదంపై విచారణకు కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మహిళలు అందరి మాటలూ వింటున్నారని, తాము మహిళలను లక్షాధికారులను చేస్తామని అంటున్నామని, అది వారికి ఇష్టం లేదని ఆయన చిరంజీవిని ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications
