చిరంజీవి పార్టీలో ఇంటి దొంగలు

అందరికీ అన్ని విషయాలు చెప్పకూడదని, అలా చెప్తే తాము జీరో అవుతామని చిరంజీవి తన ఆంతరంగికులకు పాఠం చెప్పారు. రాజకీయాల్లో తాజాదనం ఉండదని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారితో కలిసి ఉంటున్నట్లుగా వ్యవహరిస్తూనే ఓ కన్ను వేసి ఉంచాలని ఆయన సూచించారు. నిఘా పెట్టడంలో తప్పు లేదని, ఇందులో మరో ఉద్దేశం లేదని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా వివరణ ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పడంలో తప్పేం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
