మూడో కూటమిలోకి చిరుకు పిలుపు

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి బర్ధన్ హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రంలో పొత్తులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీతో కలిసి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా చిరంజీవి నేతృత్వంలో తృతీయ కూటమి ఏర్పాటు చేయాలని సిపిఐ చాలా కాలంగా ఆలోచిస్తోంది. ఈ దృష్ట్యా చిరంజీవితో బర్ధన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications
