హత్య చేయించి మాపైనే ఆరోపణలా?: బాబు

కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో యూజ్ అండ్ కిల్ అనే సూత్రాన్ని అవలంబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఓం ప్రకాష్ తో తమ పార్టీ నాయకులకు సంబంధాలు లేవని, తమ పార్టీ నాయకుడు పరిటాల రవిని చంపి తమపైనే ఆరోపణలు చేస్తారా అని ఆయన అన్నారు. మొద్దు శీను హత్యలో ఒక్కరి కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారని ఆయన అన్నారు. మొద్దు శీను హత్యలో సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. మొద్దు శీను హత్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
