చిరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: పొన్నాల

కొత్త ప్రాజెక్టుల వద్దని చిరంజీవి అనడాన్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై బహిరంగ చర్చకు తమ పార్టీ నాయకుడు హరిరామ జోగయ్యను పంపుతానని చిరంజీవి చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు. చిరంజీవికి అవగాహన లేకనే హరిరామ జోగయ్యను పంపుతానని అంటున్నారని ఆయన అన్నారు. చిరంజీవి అవగాహన కోసం తాను మొత్తం సమాచారాన్ని పంపినట్లు ఆయన తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటికైనా చిరంజీవి అవగాహన చేసుకుని మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
