ఫిబ్రవరి ఎన్నికలపై వైయస్ సూచన?

మొద్దు శీను హంతకుడు ఓంప్రకాశ్ సంబంధీకులంతా తెలుగుదేశంవారేనని ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం. జైలులోని వైఫల్యాలపై చర్య తీసుకోవాలని ఆయన హోంమంత్రి కె. జానారెడ్డిని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ రాజకీయ కుట్రలకు కేంద్రంగా మారిందని ఆయన విమర్శించినట్లు తెలుస్తోంది. మొద్దు శీను హత్యపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ఆదేశంతోనే ఆ పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత మాట మార్చారని ఆయన అన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
