'ప్రిన్స్' రాజకీయ ఎంట్రీ లేదు: అదిశేషగిరి

కాంగ్రెసు తరఫున ప్రచారం చేయడానికి మహేష్ బాబు రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆదిశేషగిరిరావు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రచారానికి నందమూరి హీరోలు సిద్ధపడిన తర్వాత కాంగ్రెసు పార్టీ తనకు అనుకూలంగా సినీ ప్రముఖులను కూడగట్టే ప్రయత్నం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా మహేష్ బాబును కూడా రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications