ఒబెరాయ్, తాజ్ ల్లో తాజా కాల్పులు

తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు, విద్యాసంస్థలను గురువారం మూసివేసినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్ ఆర్ పాటిల్ చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ చెప్పారు. ఆర్మీ కమెండోలతో పాటు నావికా దళాల కమెండోలను, రాపిడ్ యాక్షన్ ఫోర్సును రంగంలోకి దించారు. పోలీసులు ఇప్పటి వరకు రెండు స్టెన్ గన్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజ్, ఒబెరాయ్ హోటళ్లలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని విలాస్ రావు దేశ్ ముఖ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
