ఎటిఎస్ చీఫ్, మరో 11 మంది బలి

కర్కారే 1982 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. రాలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో ఎటిఎస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. థానే, వాసి, పన్వేల్ వరుస బాంబు పేలుళ్ల కేసుల చిక్కుముడులు విడదీయడంలో ఆయన విజయం సాధించారు. మాలెగావ్ పేలుళ్ల కేసు మిస్టరీని విడదీసిన ఘనత కూడా ఆయనదే. విజయ్ సలాస్కర్ 1983 బ్యాచ్ ఐపియస్ ఆఫీసర్. ఎదురుకాల్పుల్లో ఆయన 75 మంది కిరాతక నేరగాళ్లను హతమార్చాడు. అశోక్ ఆమ్టే ముంబయి ఒకటో జోన్ డిసిపి. ఈయన ముంబయిలోని రాష్ట్ర పోలీసు అధికారుల్లో కీలకమైనవాడు. ఈయన సోలాపూర్ కమీషనరుగా పనిచేశారు.












Click it and Unblock the Notifications
