మాజీ ప్రధాని విపి సింగ్ కన్నుమూత

విపి సింగ్ కాంగ్రెసేతర ప్రధాన మంత్రి. రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని గద్దె దించిన కాంగ్రెసేతర పార్టీల కూటమికి ఆయన నాయకత్వం వహించారు. 1989లో ఆయన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మండల్ కమీషన్ నివేదిక సిఫార్సులను అమలు చేయడానికి ఆయన ప్రయత్నించారు. బడుగు వర్గాల నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది.












Click it and Unblock the Notifications
