తాజ్ హోటల్ బందీలకు విముక్తి

టెర్రరిస్టులు చావడమో, తమ చేతికి చిక్కడమో త్వరలోని జరిగిపోతుందని ఆయన అన్నారు. తాజ్, ట్రైడెంట్ (ఒబెరాయ్) హోటళ్లలో దాదాపు వంద మంది దాకా ఉగ్రవాదుల చెరలో ఉన్నారని అనుమానిస్తున్నారు. తాజ్ హోటల్లోకి గురువారం ఉదయం నలుగురైదుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు. హోటల్లో 40, 50 మంది దాకా ఆ సమయంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications
