టెర్రిరిస్టులు పడవల్లో వచ్చారు

టెర్రరిస్టుల దాడులు బుధవారం రాత్రి 9, 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ప్రారంభమయ్యాయని, విచక్షణారహిత కాల్పులకు, బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. టెర్రరిస్టులు వచ్చి ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారని, వారెంత మంది ఉన్నారనే విషయం వెంటనే తెలియరాలేదని ఆయన అన్నారు. గ్రెనేడ్లు విసిరి కాల్పులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ నుంచి 200 మంది జాతీయ భద్రతా బలగాల సిబ్బంది వచ్చారని ఆయన చెప్పారు. విదేశీయులను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు అలా అని చెప్పలేమని ఆయన జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications
