భారత్ కు సాయపడ్తాం: వైట్ హౌస్

అమెరికా ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. పౌరుల భద్రతపై కూడా దృష్టి పెడుతోంది. భారత ప్రభుత్వానికి సాయపడడానికి సంసిద్ధంగా ఉంది. టెర్రరిస్టుల దాడులను అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఈ క్లిష్ట పరిస్థితిలో భారత ప్రజలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications
