తాజ్ లో మళ్లీ కాల్పులు మొదలు

హోటల్లోని అతిథులను, సిబ్బందిని కాపాడినట్లు లెఫ్టినెంట్ జనరల్ ఎన్. తంబురాజ్ చెప్పారు. కొద్ది గంటల్లో ఆపరేషన్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. కొత్త భవంతిని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకుని పోలీసులకు అప్పగించినట్లు, ఒక టెర్రరిస్టు పక్కనే ఉన్న పాత హెరిటేజ్ భవంతిలోకి వెళ్లి ఉంటాడని జిఒసి సదర్న్ కమాండ్ చెప్పారు. ఒక పురుషుడు, ఒక స్త్రీ తాము చెరలో ఉన్నట్లు అరిచి చెబుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
