ఐఎస్ఐ చీఫ్ ను పంపండి: పిఎం

ముంబయి ఉగ్రవాద దాడుల వెనక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని ప్రధాని గురువారంనాడు ఆరోపించిన విషయం తెలిసిందే. దాడుల వెనక పాకిస్థాన్ శక్తుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తాజాగా చెప్పారు. ఈ విషయమై ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో మాట్లాడుతారని కూడా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
