జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
ఒంగోలు : ప్రకాశం జిల్లాకేంద్రమైన ఒంగోలులోని కారాగారంలో రిమాండ్ ఖైదీ ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఏసును ఒక కేసులో పోలీసులు 24న అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయస్థానం ఏసును రిమాండ్‌కు పంపింది. తెల్లవారుఝామున జైలులోనే ఉరివేసుకున్న ఏసును సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఖైదీ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
