మనమంతా తప్పుకుందాం: ఎమ్మెస్సార్

ఢిల్లీ యాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం శిరోధార్యమని ఆయన అన్నారు. తన మీద విశ్వాసం ఉంచాలని సోనియా గాంధీ చెప్పిన తర్వాత ఒత్తిడి తేవడం సమంజసం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని సోనియా గాంధీ చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
