• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐసిఐసీఐ గృహ రుణాల వడ్డీ తగ్గింపు

By Staff
|

న్యూఢిల్లీ: రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లను తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించగానే, రూ.20 లక్షల లోపు ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. 13 శాతంగా ఉన్న వడ్డీ రేటును 1.5 శాతం తగ్గించి 11.5 శాతంగా స్థిరం చేసినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ తగ్గింపు కొత్త రుణాలకు మాత్రమే వర్తింస్తుందని వారు వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X