మధ్యప్రదేశ్ లో బిజెపి ముందంజ

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 230 స్థానాలుండగా ఇప్పటి వరకు 100 స్థానాల్లోని ఆధిక్యతలు బయటపడ్డాయి. వీటిలో బిజెపి 54 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బిఎస్పీ 9 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+