ఛత్తీస్ ఘడ్ లో బిజెపికి సవాల్

న్యూఢిల్లీ: ఛత్తీస్ ఘడ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపికి సవాల్ విసురుతోంది. మొత్తం 90 సీట్లలో 72 స్థానాల్లో ఆధిక్యతలు వచ్చాయి. వీటిలో బిజెపి 38 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. బిఎస్పీ 2 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+