రాజస్థాన్ లో కాంగ్రెస్ ముందంజ
న్యూఢిల్లీ: రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియాకు ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 127 స్థానాల ఆధిక్యతలు బయటపడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 71 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బిజెపి 41 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బిఎస్పీ 3 స్థానాల్లో, ఇతరులు 7 స్థానాల్లో అధిక్యతలో ఉన్నారు.












Click it and Unblock the Notifications
