ఢిల్లీలో బిజెపి, కాంగ్రెస్ హోరాహోరీ
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసుకు కష్టాలు ఎదురయ్యేట్లే ఉంది. కాంగ్రెసును బిజెపి సవాల్ చేస్తోంది. ఇరు పార్టీల మధ్య హోరాహోరా పోరు సాగుతోంది. మొత్తం 69 స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు 51 స్థానాల ఆధిక్యతలు వెల్లడయ్యాయి. బిజెపి స్వల్పంగా ఆధిక్యతలో ఉన్నట్లు కనిపిస్తోంది. బిజెపి 23 స్థానాల్లో కాంగ్రెసు 21 స్థానాల్లో, బిఎస్పీ 2 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.












Click it and Unblock the Notifications
