మేమే గెలుస్తాం: బిజెపి

రాజస్థాన్ లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుండడాన్ని, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ బిజెపికి గట్టి పోటీ ఇస్తుండడాన్ని ప్రస్తావించగా ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నందున ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని ఆయన అన్నారు. ఫలితాల వచ్చే దాకా ఆగడం మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
